Saturday 1 June 2013

వోటరు ఇదీ మేటరు ............3

ఒక వ్యక్తి కొన్ని చింత మొక్కలకు నీళ్ళు పోసి జాగ్రత్తగా పెంచి చెట్టులని చేసాడు ...... ఆ చెట్ల కాయలు కలకాలం అందరికి పంచాలని అయన ఉద్దేశం .... అనుకునట్టు గానే కొన్ని సంవస్తరాలకి ఆ చెట్లు కాయలు కాయటం మొదలయింది ...... ఆ చెట్ల కాయలు కొంచెం కొంచెం జనాలకు చేరటం మొదలయింది ..........

ఇంతలో ఆ చెట్లకి యజమాని మారడు ...... అవగాహనా ముందు చూపు లేని ఆ కొత్త యజమాని కాయలు అవసరం వచ్చిన ప్రేతి సారి కాయలకి బదులు కొమ్మలు నరకటం మొదలెట్టాడు కొమ్మ నరికిన ప్రేతి సారి కాయలు బాగా వచ్చేవి .....ఆ కాయలు ఎలా వచ్చాయో తెలియని పిచ్చి జనం పాపం కొత్తోడు సమర్ధుడని తెగ సంబరపడిపోయే వాళ్ళు ......

ఈ విధం గా చెట్లలో చాల వరుకు మోడు గా మారిపోయాయి ........ కనీసం కొమ్మలు నారికే వాళ్ళకి కూడా కూలి ఇవ్వేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు యజమాని ....... అ సమయం లోనే అతనికి కాలం కలిసి వచ్చి చనిపోయాడు ....... తర్వాత వచ్చిన యజమానులు జనాలకి ఎమన్నా పంచుదామన్న అంత సమర్ధులు కారు ...... ఫైపెచ్చు పాత యజమాని అవగాహన రాహిత్యం వాళ్ళ చెట్లన్నీ నాశనం అయిపోయాయి .......

రికామన్ డేషన్ వాళ్ళ వచ్చిన కొత్త యజమానులు జనాలని మభ్య పెట్టటం మొదలెట్టారు ...... చిన్తకయల్ని పంచటం మానేసి చింత చెట్టు ఎండుకొమ్మలు పంచుతున్నారు ....... ఇలాంటి స్థితి లో ఆ మొక్కలకి కొత్త యజమాని ని జనాలు ఎన్నుకునే అవకాసం వచ్చింది ........ ఇప్పుడు జనాలు ఎవరిని ఎన్నుకోవాలి .... ?

ముందు చూపుతో వ్యవహరించిన మొదటి యజమానిన ......

కొమ్మలు కొట్టేసి చెట్లని మోడుగా మార్చిన .... రెండో యజమాని కొడుకున ....

సొంత నిర్ణయాలు తీసుకోలేని కీలు బొమ్మలయిన మూడో యజమానిన ...........

ప్రజలారా మేరె నిర్ణయించుకోండి ........... ?

No comments:

Post a Comment