Saturday 1 June 2013

జఫ్ఫా ఇసం

ఇందు మూలం గా యావన్మంది ప్రపంచ ప్రాంజానికానికి తెలియజేయటం ఏమనగా ... మన మహా మేత పుత్రా రత్నం ... అవినీతి వజ్రం ... అక్రమాల ముత్యం .... అడ్డగోలు దోపిడీ పగడం .... అధికార దుర్విన్యోగ కొండ ..... రాష్ట్రానికి ఒక పెద్ద గుదిబండ..... అయినటు వంటి ... శ్రీ శ్రీ శ్రీ ..గాజన్ బాబు అలియాస్ గిలక్కాయ్ అలియాస్ జఫ్ఫా బాబు జైలు కి వెళ్లి  మూడువందల అరవయి అయిదు రోజులు అనగా ఒక సంవస్త్రంఅయ్యిందని తెలియ జెయ్యటానికి ఆనందిస్తున్నాం ...... చుంచల్ గూడ జైలు లో సంబరాలు అంబరాన్ని అంటే విడం గా ఏర్పాట్లు జరప బడుతున్నవి ......

అయన జఫ్ఫాస్ అనగా అభిమానులు .... ఆరోజు జరపభోవు కార్యక్రమాలు ....
అవసరం లేనోల్లకి రక్తం ఎక్కించటం ......
కోమాలో ఉన్న వాళ్ళకి బిర్యానీ పంపకం ....
కరెంటు లేని వారికీ టీవీ ప్రధానం ......
సచ్చి పోయినోల్లకి శాలువలు కప్పటం ....
అవినీతి ఎలా చెయ్యాలి అని ప్రేత్యేక వర్క్ షాప్ ....
కొత్త జఫ్ఫాలకి శిక్షణ తరగతులు .......
దోచుకున్న డబ్బు ఎలా దాచుకోవాలో .... అనుభావగ్నులచే వివరణ ......
ఇంకా చాల ఉన్నాయి కాని ఇక్కడ రాస్తే మెమరీ సరిపోదు ......

కావున మీరంతా తండోప తండాలుగా విచ్చ్జేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినది గా కోరుతున్నాం ....... గమనిక :- పిలిచారు కదా అని కూడు కుమ్ము తినకుండా రాకండి ... అక్కడ కోటా అన్నం సంబారు తప్ప ఏమి దొరకదు ..... జై జఫ్ఫా ఇసం

వోటరు ఇది మేటరు ....4

ఒకడు ఒక కొంపని తగలబెట్టేసాడు ..... వాడు తగలబెట్టేసిన సంగతి పాపం ఆ కొంపలో వాడికి తెలియదు ...... కొంప గళ్ళ వాడు లబోదిబో మంన్నాడు ...... కాని ఆ తగలేట్టినోడు ....తగలబడుతున్న వాడి ఇంట్లోని బీరువాలో ఉన్న లక్ష రూపాయల్లో 95000 నొక్కేసి అయిదు వేలు దొరికాయి అని కొంప గళ్ళ వాడికి ఇచ్చేసాడు ..... మరో అయిదు వేలు తాటాకులు వెదురు బొంగులు కొనుక్కోమని ..... ఇంకో వెయ్యి బియ్యానికి ఇంకో వెయ్యి చదువుకి ఇంకో వెయ్యి మెడికల్ కర్చులకి ఒన రెండు వేలు పంట వేసుకోటానికి ......వాడి సొమ్ము ఇచ్చినంత బిల్డుప్ ఇచ్చాడు ..... పాపం వాడు వీడిని దేవుడని వాడి కాళ్ళని కన్నీటితో కడిగాడు ......

కాని వీడు కొట్టేసిన 85000 మాత్రం బద్రం గా కొడుక్కి కూతురికి అల్లుడికి అనునాయులకి .... పంచేసాడు ....... ఇప్పుడు వాడు మంచి చేసినట్ట చెడు చేసినట్ట ....... ప్రజల అమాయకత్వాన్ని
ఈ రకం గా సొమ్ము చేసుకున్న ఆ మహా మేతని ఏమనాలి ... ?

వోటరు ఇదీ మేటరు ............3

ఒక వ్యక్తి కొన్ని చింత మొక్కలకు నీళ్ళు పోసి జాగ్రత్తగా పెంచి చెట్టులని చేసాడు ...... ఆ చెట్ల కాయలు కలకాలం అందరికి పంచాలని అయన ఉద్దేశం .... అనుకునట్టు గానే కొన్ని సంవస్తరాలకి ఆ చెట్లు కాయలు కాయటం మొదలయింది ...... ఆ చెట్ల కాయలు కొంచెం కొంచెం జనాలకు చేరటం మొదలయింది ..........

ఇంతలో ఆ చెట్లకి యజమాని మారడు ...... అవగాహనా ముందు చూపు లేని ఆ కొత్త యజమాని కాయలు అవసరం వచ్చిన ప్రేతి సారి కాయలకి బదులు కొమ్మలు నరకటం మొదలెట్టాడు కొమ్మ నరికిన ప్రేతి సారి కాయలు బాగా వచ్చేవి .....ఆ కాయలు ఎలా వచ్చాయో తెలియని పిచ్చి జనం పాపం కొత్తోడు సమర్ధుడని తెగ సంబరపడిపోయే వాళ్ళు ......

ఈ విధం గా చెట్లలో చాల వరుకు మోడు గా మారిపోయాయి ........ కనీసం కొమ్మలు నారికే వాళ్ళకి కూడా కూలి ఇవ్వేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు యజమాని ....... అ సమయం లోనే అతనికి కాలం కలిసి వచ్చి చనిపోయాడు ....... తర్వాత వచ్చిన యజమానులు జనాలకి ఎమన్నా పంచుదామన్న అంత సమర్ధులు కారు ...... ఫైపెచ్చు పాత యజమాని అవగాహన రాహిత్యం వాళ్ళ చెట్లన్నీ నాశనం అయిపోయాయి .......

రికామన్ డేషన్ వాళ్ళ వచ్చిన కొత్త యజమానులు జనాలని మభ్య పెట్టటం మొదలెట్టారు ...... చిన్తకయల్ని పంచటం మానేసి చింత చెట్టు ఎండుకొమ్మలు పంచుతున్నారు ....... ఇలాంటి స్థితి లో ఆ మొక్కలకి కొత్త యజమాని ని జనాలు ఎన్నుకునే అవకాసం వచ్చింది ........ ఇప్పుడు జనాలు ఎవరిని ఎన్నుకోవాలి .... ?

ముందు చూపుతో వ్యవహరించిన మొదటి యజమానిన ......

కొమ్మలు కొట్టేసి చెట్లని మోడుగా మార్చిన .... రెండో యజమాని కొడుకున ....

సొంత నిర్ణయాలు తీసుకోలేని కీలు బొమ్మలయిన మూడో యజమానిన ...........

ప్రజలారా మేరె నిర్ణయించుకోండి ........... ?

నవ్వు వస్తే నవ్వుకోండి క్లాసు లు మాత్రం పీకకండి

అసలు దీన్ని ఏమనాలో కూడా తెలియని పరిస్థితి ...... ఛి నా బతుకు ...

ఈ సంగటన ఒక 6 సంవస్తరాల క్రితం జరిగింది ..... నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ....... కొత్త బిచ్చ గాడు పొద్దు ఎరగడు అనట్టు బయట తెగ తిరిగే వాడిని ....... ఒక రోజు కుకట్పల్లి లో ఫ్రెండ్ ని కలుద్దాం అని బయలు దేర ... దారిలో ఒకావిడ వయసు 40+ ఉండొచ్చు ... కొంచెం నల్లగా గానుగ ఎద్దు లాగఉంది ... ఏడుస్తూ రోడ్ మిద పరిగెడుతుంది కంగారుగా ... 

నాకు జాలి వేసి ఎమ్మా ఎవరికన్నా ఎమన్నా అయ్యిందా ఎక్కడన్నా డ్రాప్ చెయ్యమంటారా అని అడిగా ....దానికి ఆమె చెప్పిన సమాధానానికి నా తలకాయి తీసుకెళ్ళి బస్సు కింద పెట్టిన తప్పులేదని అనిపించింది ......

ఒంటరిగా అమ్మాయి కనపడితే చాలు ప్రేతి ఒక్కడికి లోకువే ... అబేసి పరిగెత్తుకుంట వెళ్ళిపోయింది

ఆ మాటతో నాకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది ...//ఒంటరిగా అమ్మయ //    ఇవిడ ఆంటీ కదా అమ్మాయిల ఫీల్ అవుతున్న ఆవిడా అమాయకత్వానికి నవ్వుకోవాలో ఆమె అన్న మాటకి బాధ పడాలో అర్ధం కాని పరిస్థతి ... ఛి నా బ్రతుకు చేడ  

దేనిలోని నీతి ఏంటంటే గాలికి పోయే కంపని ప్యాంటు కి తగిలించుకోకుడదు

వోటరు ఇది మేటరు ...2


అనగనగ ఒక ఉరిలో ఒక పాము (గాజన్ ) ఒక కప్ప ( ఉమ్ముగడ్డ ప్రసాదం ) మంచి స్నేహితులు గా ఉండే వాళ్ళు ....... పాము కప్పకి బుస కొట్టటం నేర్పించింది ...... కప్ప పాముకి తనలా అరవటం నేర్పించింది ....

ఆ విధం గా పాము కప్పలాగ అరవటం వాల్ల మిగతా కప్పలు అన్ని పాముని కప్ప అనుకోని పాము దెగ్గరకి వచ్చేవి ...... పాము వాటిని తినేసేది .........

కప్పేమో నేతిలో పాములాగా బుస కొట్టేది ..... పములేవి కప్పదేగ్గరకి వచ్చేవి కావు ...... కొన్ని రోజులు బాగానే రాజ్యం ఏలారు ...... మిగతా కప్పలన్నిటికీ పాము గురించి అందరికి తెలిసి పోయింది ......

అప్పటి నుంచి పాము కప్పలగ అరిచినప్పటికి కప్పలు రావటం మానేసాయి ..... పాము రోజు రోజుకి చిక్కి సేల్యం అయిపోతుంది ....... చివరికి ఆకలి భరించ లేక తన మిత్రుడు కప్పని తినేసింది ..... కొన్ని రోజులకి పాము కూడా సచ్చిపోయింది

కధలోని నీతి ఏటంటే చెడు స్నేహం చేస్తే ఎప్పటికయినా చేసిన వాళ్ళకే చేటు ...... మన ఉమ్ముగడ్డ ప్రసాదం చెడు స్నేహం చెయ్యబట్టే ఈ రోజు జైలు లో పడ్డాడు ... మోసం చేసిన కారణం గానే గాజన్ బాబు బొక్కలో గిలక్కయి లా పడి ఏడుస్తున్నాడు .................

ప్రేజలార ఆలోచించండి ఎవరికీ మీరు మద్దతు తెలపాలి ? ఐలాంటి పాములు ప్రజా జీవితం లో జీవించటానికి అర్హులా .... ?

వోటరు ఇదీ మేటరు ............1


అనగనగ ఒక ఉరిలో ఒక వేటగాడు ఉన్నాడు (సిబిఐ) వాడు రూజు వేటకి అడవికి వెళ్ళేవాడు ఎన్నో జంతువులని పట్టుకునే వాడు ......

ఒక రోజు వేటకి వెళుతుండగా ఒక ముసలి రాబందు(బిజియమ్మ ) వేటగాడికి ఎదురయింది .... అది ఆ వేటగాడిని ఇలా వేడుకుంది .... ఇప్పటికి నువ్వు మా జాతి లోని చాలా వాటిని పట్టుకున్నావ్ .... నా బిడ్డను(గజన్) మాత్రం వదిలి పెట్టు నీకు పుణ్యం ఉంటది అని వేడుకుంది ...... పాపం వేటగాడు సరే నీ బిడ్డఎలా వుంటాడో చెప్పు అని అడిగాడు .. ఇంకా రాబందు చెప్పటం మొదలెట్టింది ...

నా బిడ్డ ఈ ప్రపంచంలోకెల్లా అందగాడు ....

నా బిడ్డ ఈ ప్రపంచం లో కెల్లా మంచి వాడు ....

నా బిడ్డ ఈ ప్రపంచం లో కెల్లా నీతి మంతుడు .....

నా బిడ్డ పరోప కార బుద్ధి కలవాడు ...

నా బిడ్డ అక్రమ సంపాదన అంటే ఎరగని వాడు ....

నా బిడ్డ నలుగురి కోసం బ్రతికే వాడు ....

నా బిడ్డ ఇతరుల క్షేమం కాంక్షించే వాడు ....

etc

మొత్తం విని ఆ వేటగాడు వెళ్ళిపోయాడు .... తరువాత రోజు వేటగాడు ఒక రాబందు పిల్లని (గాజన్ )పట్టుకొని భుజాన వేసుకొని వెళుతుండగా ఆ ముసలి రాబందు ఎదురు పడి ఓరి దుర్మార్గుడ నా బిడ్డను ఏమి చెయ్యను అని మాట ఇచ్చి ఇప్పుడు పట్టుకుంటావా అని అడిగింది ..? దానికి ఆ వేటగాడు ... తల్లి నువ్వు చెప్పిన ఏఒక్క గుణం కూడా ఈ కంత్రి నాకొడుకు దెగ్గర లేవు అన్నాడు ..... దానికి ఆ రాబందు ఓరి పిచ్చి వాడ .... ఎవరయినా తన బిడ్డ గురించి తక్కువ చేసి చెప్పుకుంటార ..... ఎవరి బిడ్డ వారికి ముద్దు రా అని బదులిచ్చింది .....

దానికి ఆ వేటగాడు .. నేబిడ్డ నీకు ముద్ధయితే ఇంట్లో పెట్టుకొని గారభం చెయ్యాలి కాని ఇలా ఉరి మీద పడి నాశనం చెయ్యమని చెప్పకూడదు ....... ఒక వేల చేస్తుంటే మందలించి అదుపులో పెట్టుకోవాలి .... నువ్వు చేసిన గారభం వాళ్ళ వీడు ఇంత దారుణమయిన స్థితికి చేరుకున్నాడు ... తప్పటడుగు లు వేసిన రోజే నువ్వు సరిదిద్ది ఉంటె నీవు ఇప్పుడు ఈ క్షోభకి గురి అయ్యేదనివి కాదు ........

కథలోని నీతి నేను ప్రేత్యేకం గా చెప్పనవసరం లేదు మీరు అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్న

మొదటి వార్షికొత్సవ శుభాకాంక్షలు


బాబు గాజన్ బాబు నీ ముదనస్టపు పాదం మోపి నేటితో ఒక సంవత్సరం కావస్తున్నదని తెలియ చెయ్యటానికి ఘర్విస్తున్నాం ..... మేము ఎంతో మంది బొకులని పోరం బొకులని .. నీచులని నిక్రుస్ట్టులని .... దరిద్రులని డబుల్భాజీ లను శాడిస్ట్జ లను రేపిస్టు లను అతి సమీపం నుంచి చూసినప్పటికీ నీ దెబ్బకి వాళ్ళందరు భలాదూర్ ... నీ లాంటి యదవ మా అతిద్యానికి అర్హుడు అని ప్రకటించిన నాయస్థానం వారికి మొదటగా మా ప్రేత్యేక దన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాం ...

నీ దయవల్ల ... ఎంతో మంది గోడమీద పిల్లులను మనిషి ముసుగు వేసుకొని తిరుగుతున్న జంతువులని ...... ముండమోపి నాయల్లని గుడిసేటి యదవల్ని ..... బఫూన్ లను బెకార్ కొడుకులని .... అవినీతి పరులని అడ్డ గాడిదలను అతి సమీపం నుంచి చూసే అవకాసం కలగటం నిజం గా చాల ఆనందించాల్సిన విష్యం ...ఇక పోతే నీ రాకతో మా జైలు.. ప్రపంచ వ్యాప్తం గా ప్రేసిద్ధి చెందింది అని చెప్పటం అతిశయోక్తి కాదు ......

నువ్వు ఒక్కడివే వచ్చిన నీ తర్వాత చాల మంది రావటానికి సిద్ధం గా ఉన్నారని మాకు తెలుసు ... వారందరిని కూడా నిన్ను చుసుకున్నట్టే నాలుగు గోడల నడుమ 24గంటలు ఫ్రీ కరెంటు ఫ్రీ వాటర్ తో పాటు గా ఉదయాన్నే ఫ్రీ టిఫిన్ పాలు మధ్యానం భోజనం సాయంత్రం స్నాక్స్ రాత్రికి మల్లి భోజనం అన్ని ఫ్రీ గా అందిస్తు కంటికి రెప్పల్లగా చూసుకుంటాం అని హామీ ఇస్తున్నాం .... నీ లాంటి వారు ఎంత మంది వచ్చిన ఇంకొకరికి ప్లేస్ ఖాలిగా ఉంటదని మనవి చేస్తున్నాం ......

నువ్వు కొంచెం ఆలస్యం గా వచ్చినప్పటికీ నీవు సరి అయిన ప్లేస్ కి వచ్చావని భావిస్తున్నాం .... చివరిగా .... నువ్వు ఎలాంటి వార్షికొత్సవాలు ఎన్నో మరెన్నో ... ఇక్కడ కాకపోయినా ఎ తిహార్ లోనో మరో చోటో .... జరుపుకోవాలని మానసా వాచా ఖర్మన ... కోరుకుంటున్నాం ........ జై జఫ్ఫా ఇజం

ఇట్లు
నీ పనికి మాలిన మొకాన్ని ప్రెతి రోజు ప్రత్యక్షం గా చూసి తగలడుతున్న
చెంచల్ గూడ జైలు సిబ్బంది ......