Saturday 1 June 2013

వోటరు ఇది మేటరు ...2


అనగనగ ఒక ఉరిలో ఒక పాము (గాజన్ ) ఒక కప్ప ( ఉమ్ముగడ్డ ప్రసాదం ) మంచి స్నేహితులు గా ఉండే వాళ్ళు ....... పాము కప్పకి బుస కొట్టటం నేర్పించింది ...... కప్ప పాముకి తనలా అరవటం నేర్పించింది ....

ఆ విధం గా పాము కప్పలాగ అరవటం వాల్ల మిగతా కప్పలు అన్ని పాముని కప్ప అనుకోని పాము దెగ్గరకి వచ్చేవి ...... పాము వాటిని తినేసేది .........

కప్పేమో నేతిలో పాములాగా బుస కొట్టేది ..... పములేవి కప్పదేగ్గరకి వచ్చేవి కావు ...... కొన్ని రోజులు బాగానే రాజ్యం ఏలారు ...... మిగతా కప్పలన్నిటికీ పాము గురించి అందరికి తెలిసి పోయింది ......

అప్పటి నుంచి పాము కప్పలగ అరిచినప్పటికి కప్పలు రావటం మానేసాయి ..... పాము రోజు రోజుకి చిక్కి సేల్యం అయిపోతుంది ....... చివరికి ఆకలి భరించ లేక తన మిత్రుడు కప్పని తినేసింది ..... కొన్ని రోజులకి పాము కూడా సచ్చిపోయింది

కధలోని నీతి ఏటంటే చెడు స్నేహం చేస్తే ఎప్పటికయినా చేసిన వాళ్ళకే చేటు ...... మన ఉమ్ముగడ్డ ప్రసాదం చెడు స్నేహం చెయ్యబట్టే ఈ రోజు జైలు లో పడ్డాడు ... మోసం చేసిన కారణం గానే గాజన్ బాబు బొక్కలో గిలక్కయి లా పడి ఏడుస్తున్నాడు .................

ప్రేజలార ఆలోచించండి ఎవరికీ మీరు మద్దతు తెలపాలి ? ఐలాంటి పాములు ప్రజా జీవితం లో జీవించటానికి అర్హులా .... ?

No comments:

Post a Comment